Posts

Showing posts from April, 2023

Syamala Dandakam

Image
Hide English Hide Telugu Show Telugu Slokas Show English Slokas Show All Dhyanam: Manikhya veenaam upalalayanthim, Madalasam manjula vaag vilasam, Mahendra Neela dhyuthi komalangim, Mathanga kanyam manasa smarami., ధ్యానం మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసామ్ | మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి I meditate on the daughter of Matanga, * Who plays the veena made of precious gems, * Who has become lazy due to her exuberance, * Who is blessed with very sweet words, * Who has a pretty mien which shines like the blue gem. మణులతో చేయబడిన వీణను మ్రోగిస్తూ, నిండుగా యుండు కారణాన తామసముతో గూడి, కోమలమైన వాక్కుతో కూడి, నీల మణివలె మెరయచూ ఉన్న మాతంగ పుత్రిక మీద ధ్యానం చేస్తాను ViniyOga: Chathurbhuje Chandra kala vathamse, Kuchonnathe kumkuma raga sone, Pundrekshu pasangusa pushpa bana, Hasthe namasthe jagadaika matha., వినియోగము చతుర్భుజే చంద్రకలావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే | పు

Sree Suktam

Hide English Hide Telugu Show Telugu Slokas Show English Slokas Show All ఓం హిర॑ణ్యవర్ణాం॒ హరి॑ణీం సు॒వర్ణ॑రజ॒తస్ర॑జాం । చం॒ద్రాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీం జాత॑వేదో మ॒ ఆవ॑హ ॥ 1 ॥ hiraṇyavarṇāṃ hariṇīṃ suvarṇarajatasrajām . candrāṃ hiraṇmayīṃ lakṣmīṃ jātavedo ma āvaha ..1.. This mantra (and much of Sri Suktam) is addressed to Jataveda, i.e., Agni, the god of fire. Agni is the messenger through whom one conveys prayers and offerings to the gods. Jataveda literally means he for whom the vedas were born. 'Harini' means doe, but could also be interpreted as feminine of Harina, i.e., Vishnu. ఈ మంత్రంలో, తక్కిన మంత్రాలలో, జాతవేదను (అగ్నిని) ఉద్దేశించి చెప్పబడతాయి. అగ్ని ప్రార్థనలను, యజ్ఞంలో హవిస్సును, దేవతలకు తీసికువెళ్ళేవాడు. జాతవేద యొక్క పద అర్థము వేదాలు ఎవరికోసమయితో ఉద్భవించినవో. ఇక్కడ హరిణి అంటే జింక; అలాగే హరిణ, అంటే విష్ణువు యొక్క భార్య. O Jatavedo, invoke for me that Lakshmi who is of golden complexion, beautiful and adorned with

Kanaka Dhaara

Image
Show English Show Telugu Show All జగద్గురువులైన శ్రీ ఆది శంకరుల అవతారంలో ప్రప్రథమంగా సన్యాసాశ్రమం తీసుకోకముందే బ్రహ్మచారిగా ఉన్నప్పుడే లోకోద్దరణకై చేసిన గొప్ప స్తోత్రమిది. ఈ స్తోత్రం అతి సులభంగా అందరూ పఠించే విధంగా తేలికైన శ్లోకాలతో ఇచ్చారు. ఈ స్తోత్రాన్ని లోకానికిచ్చేనాటికి వారు అతి చిన్నవారు కానీ అప్పటికే వారు సకల శాస్త్రాలనూ అవగతం చేసుకున్నారు... అలా అనడంకన్నా వారికి జన్మ తహా వచ్చినవి కాదు కాదు జన్మ తహా ఉన్నవే అంటే సరిగా కుదురుతుందేమో. This stotra is composed by Adi Sankara much before he took sanyasa asram. It makes the worlds prosperous. Even though he was a lad when he composed it, he had already studied the entire scripture. By birth, he had the genius to understand scripture ఈ స్తోత్రం శ్రీ శంకరులు సన్యాసం తీసుకున్నాక ఇవ్వకూడదు కాబట్టి దానికి పూర్వమే ఇచ్చారు. ఎందుకంటే ఒకసారి సన్యాసం తీసుకున్నాక ఇక ఎవరూ సన్యాసిని లౌకిక కోరికలు కోరకూడదు. కోరినా ఆ కోరికలని ఆ సన్యాసి భగవత్పరం చేయాలి ప్రయత్నపూర్వకంగా కోరికలు తీర్చే