Posts

Showing posts from October, 2023

Patanjali Saadhana Paada Fifth Prakarana (Slokas 16-22)

Image
16 హేయం దుఃఖమనాగతమ్‌ హేయం = పరిహరింపదగినది దుఃఖం = దుఃఖము అనాగతం = జరుగనది ఇంకను సంభవించని దుఃఖములను పరిహరింపవలెను. ఎవరైనా దుఃఖమును తొలగించుకొనగలరా! అది అసాధ్యమనిపించును. మన దేశమున పెక్కుమంది కర్మసిద్దాంతమును, జ్యోతిశ్శాస్త్రమును గుడ్డిగా విశ్వశిస్తారు. అ౦టే ఆయా శాస్త్రములయందు సత్యము లేదనికాదు. వైద్య శాస్త్ర మెట్లో ఇవి యున్నట్లే. ఒక వెద్యుడు రోగిని పరీక్షచేసి నీకు T.B. యున్నదని చెప్పినచో అతడా రోగముతో మరణించుననిగాని, మరణించి తీరవలెనని గాని అర్థము కాదు. సకాలములో సరియైన వైద్యము చేయించుకొని ఆహారవిహారాదులయందు క్రమశిక్షణ పాటిస్తే రోగము నిర్మూలనమగును. అట్లుకాక నిర్లక్ష్యము చేసినచో, ఆవ్యాధి తీవ్రమై మరణించును. కర్మ సిద్ధాంతమనగా కార్యకారణ సిద్దాంతము. కార్యమునకు లేక ఫలితములకు కారణములుంటాయి. ఫలితమును తొలగించుకొనలేముగాని, కారణమును తొలగించుకొనుట మనచేతిలోనే ఉంటుంది. కారణములు తొలగి పోయినచో ముందు రాబోవు ఫలితములు కూడా తొలగిపోవును. అంతేకాని అవి ఫలితములైన తరువాత తొలగింపలేము. శరిరమునకు సరిపడనివి తినినచో కడుపునొప్పివచ్చును. కడుపునొప్ప

Lalita Sahasra Naamaalu

Image
Telugu English All Show History Victory of Devi Mahatripura Sundari over Bhandasura “Bhandasura was a demon created from the ashes of Kamadeva by Chitrakarma. This character makes his appearance in, and is the main antagonist of the Lalitopakyanam, part of Brahma Purana. Bhandasura was created from the ashes of Kamadeva and performed severe austerities to please Lord Shiva, for which he was rewarded with the boons that whomsoever dares to fight Bhandasura would forfeit half of his strength and masculinity to him. Bhanda was also given the city of the demons, Shunyaka (in the Mahendra Hills) to live in and was promised emperor hood of the multiverse for sixty-thousand years without any obstructions in his path. For obvious reason, no god, man or demon dared to attack him. He created two brothers, Vishukra and Vishanga from his shoulders. From his heart he created his sister, Dhumini. He also brought to life four wives with whom he had thirty sons in to