Posts

Showing posts from March, 2024

Vidura Neeti Part 5

Telugu English All గోపాలకులవలె ఆందరినీ దేవతలు అనుక్షణం రక్షిస్తూ ఉండరు, వా రెవరిని రక్షించగోరుతారో వారిని సక్రమమార్ధాన నడుపుతారంతే. మానవుడు తన మనస్సును కళ్యాణమార్గాన నడిపితే వాని అభీష్టాలు సిద్దిస్తాయి. కపటవ్యవహారం, మాయోపాయం పాపహేతువులే అవుతాయి. Like cow herders protecting cows, Devas won't be protecting one at all times. They will only be guiding in morally upright path. When one makes mind traverse on a path of rectitude all of his wishes will be fulfilled. Wickedness, evil acts engender sin. రెక్కలు రాగానే పక్షులు గూళ్ళు విడిచేటట్లు అంతిమకాలంలో వేదాలు కూడా మనిషిని విడుస్తాయి. సురాపానమూ, కలహమూ, భార్యాభర్తల మధ్య ద్వేషాలు పెంచడమూ, సాంఘిక వైరమూ, కుటుంబజనులలో విభేదాలు పెంచటమూ, స్త్రీ పురుపులమధ్య వివాదమూ, రాజుతో వైరమూ ఉచితంకాదు. Just as chicks fly away from the nest, vedas leave a man in the throes of death. Intoxicants, bickering, enmity with society and family members, argument between men and women, dispute with the king are not recommended. సాముద్రికుడూ,

Vidura Neeti Part 6

Telugu English All మానవుడు తాను ఎవరిని సేవిస్తాడో ఎవరినరాలలో మెలుగుతూంటాడో ఎటువంటి పరిణామం వాంఛిస్తాడో అది పొందుతాడు. ఏవిషయాలు మనస్సు నుండి తొలగించాలనుకుంటాడో వాటినుండి విముక్తి పొందుతాడు. ఇందువల్ల వానికి దుఃఖం లేదు. ఒకరిని జయించాలని కాని బాధించాలని A man gets what he desires depending on whom he serves and what he expects. He will be free from unwanted desires if he exercises free will. One who doesn't wish to conquer others, won't try to blame or praise others will be free from sorrow and happiness. One who wishes the best for others, never wants others to suffer, always speaks the truth, conquers his senses, always is soft-spoken is the best among the men. కాని ఎవడు భావించడో, ఒకరిని నిందించడానికి ప్రశంసించడానికి ఎవడు ప్రయత్నించడో వాడు విచారసంతోషాలకు దూరంగా ఉంటాడు. అందరి సౌఖ్యాన్నీ కోరేవాడూ, ఎవరికీ అనిష్టం జరగాలని తలంచనివాడూ, సర్వకాలాలయందు సత్యమే పలికే వాడూ, జితేంద్రియుడూ, కోమలస్వభావుడూ, One who keeps his word, shows empathy without impure thoughts, kn

Vidura Neeti Part 4

Telugu English All జితేంద్రియుడు శుక్లపక్ష చంద్రునివలె వృద్ధిపొందుతాడు. ఇంద్రియాలనూ మనస్సునూ జయించ కుండా, మంత్రులను స్వాధీనంలో ఉంచుకోగోరేవాడూ, మంత్రులను వశపరుచుకోకుండా శత్రువులను జయించగోరేవాడూ, ప్రజాభిమానం పొందలేరు. మనశత్రువును ముందు జయించాలి. మనస్సును జయించి అపరాధులను శిక్షిస్తూ కార్యాలను పరిశీలిస్తూ ఉండేవారిని లక్ష్మి వరిస్తుంది. One who conquered senses would grow like a waxing moon. One trying to keep his ministers in one's control, without conquering senses and mind; one trying to win over the enemies without controlling his ministers can't attain popularity among the subjects. A king should conquer his enemies. Goddess Lakshmi will favor those conquering their senses, punishing criminals and monitoring the subordinates. ఈ మానవశరీరమొక రథం. దానికి బుద్ధి సారధి. ఇంద్రియాలు అశ్వాలు. వీనిని వశంలో ఉంచుకొనేవాడు మహారధికుని వలె సంసార సంగ్రామంలో జయం పొందుతాడు. అశిక్షితాలై పట్టు తప్పిన గుఱ్ఱాలు మధ్య మార్గ౦లో సారధిని పడగొట్టేటట్టు వశంలోని ఇంద్రియాలు పురుషుని

Vidura Neeti Part 3

Telugu English All పాండురాజు శాపదగ్ధుడైనా పాండవులైదు గురూ జన్మించారు. ఇంద్రసదృశులైన వారిని చిన్న నాటినుండి మీరే పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పారు. వారు మీ అదేశాలను అంజలిఘటించి అను సరిస్తున్నారు. ఈ నాడు వారి రాజ్యభాగం వారికిచ్చి మీ బిడ్డలతో మీరు నుఖంగా ఉండండి, ఇలా చేసి నట్లయితే దేవతలు సంతోషిస్తారు. ఈ ప్రజానీక౦ మిమ్మల్ని వేలెత్తి చూపదు. అని విదురుడు ముగించాడు. "Even though Pandu was cursed, the five Pandavas were born after his death. You raised them and made them on par with Indra and Devas in their knowledge and skill. They are following every dictum you have promulgated. So you must give up their share of the kingdom and live happily. This way Devas will be pleased with you. And your subjects won't raise an accusatory finger at you" said Vidura to Dhrutarashtra. నా మనస్సులోని చింత నాకు నిద్రపట్టనివ్వ డం లేదు. ఇప్పుడు నేను చెయ్యవలసిన పనేమిటో నిర్ణయించి చెప్పు. ధర్మార్థవిదుడవైన నువ్వు బాగా వివేచనం చేసి సత్యపథం నిర్దేశించు. కురుపాండవు లకు ఏది హితమైనద

Vidura Neeti Part 2

Telugu English All (ఒకటి గొని రెంటి నిశ్చలయుక్తి జేర్చి, మూటి నాల్గింట కడువశ్యములుగ జేసి, ఏడింటిని గెల్చి యారింట నెఱిగి ఏడు, విడిచివర్తించువాడు వివేక ధనుడు. ) He who takes one, controls two, makes three and four still, conquers seven, and renounces seven is wise. One is self; two stands for intellect, mind; three symbolizes wakeful, dream sleep, deep sleep states; four are disciplines of seekers of salvation; six are lust, anger, ego, jealousy, hatred, convetousness, desires. Seven stands for addictions. [ఒకటి ఆత్మ; రెండు బుద్ధి, మనస్సు; మూడు అవస్థలు; నాలుగు సాధన చతుష్టయము; ఆరు అరషడ్వర్గాలు; ఏడు సప్త వ్యాసనాలు] తాగినవానినే విషం చంపుతుంది. బాణం గుచ్చుకొన్నవానినే యమసదనం చేరుస్తుంది. ప్రజ లతో రాజును నశింపచెయ్య వచ్చు, . ప్రభూ! ఏకాకిగా ఆహారం భుజించకూడదు. తనకుతానై విషమసమస్యలలో నిశ్చయాలు చేసికో కూడదు. ఒంటరిగా ప్రయాణం చెయ్యకూడదు, అందరూ నిద్రిస్తూండగా ఒక్కడు మేల్కొని ఉండ కూడదు, ఇది విద్వాంసుల మార్గము. Poison kills the one who imbibes it. Arrow sends the one it struck to