|
|
|
|
Table Of Contents
CREATION
CREATION - II
Death
Death - 2
Death - 3
Death - 4
Death - 5
Agastya - Lopamudra
Boy - Chariot
Departing Spirit
Lament of a Bard
Song of Yagna Hota
In Praise of Generosity
Faith
Riddle
Horse Sacrifice
Horse Sacrifice 2
Goodbye to Horse
సృష్టి
సృష్టి -- II
మృత్యువు
మృత్యువు -2
మృత్యువు -3
మృత్యువు -4
మృత్యువు -5
అగస్త్య - లోపాముద్ర
బాలుడు - రథము
ఆత్మ నివర్తన
వృద్ధ గాయకుని ఆత్మ నివేదన
యజ్ఞ హోత పాట
దాన గుణ విశిష్టత
భక్తి శ్రద్ధలు
ఒక చిక్కుముడి
ఆశ్వాన్ని బలి చేయుట
అశ్వ బలి
అశ్వ మునకు వీడ్కోలు
GODS OF THE SACRIFICE: AGNI AND SOMA
యజ్ఞ దేవతలు: అగ్ని మరియు సోమము
AGNI and Soma are linked in many ways. As fire and liquid, they are complementary oppositions that unite in the Indo-European concept of the fiery liquid, the elixir of immortality (the ambrosia).
అగ్ని మరియు సోమము, అనగా నిప్పు మరియు ద్రవము, భిన్నమైన పదార్థములయినప్పటికీ అవి ద్రవంతంతో కూడిన నిప్పు, అనగా అమృతము అని భారతీయ మరియు ఐరోపా సంస్కృతులు నమ్ముతాయి.
As ritual elements, they are invoked more often than any other gods of the Rig Veda, as the embodiments of the sacrificial fire and the sacrificial drink.
వాటిని ఋగ్వేదములో యజ్ఞములో వాడబడేవిగా తక్కిన దేవతలకన్నా మిన్నగా పలుమార్లు ఉధ్ఘాటించేరు.
As metaphorical symbols, they are the centre of a complex set of speculations about the nature of the cosmos, taking the form of riddles about something that is lost and then found.
అవి జగత్తు యొక్క మాయగా అనేక ఊహాగానాలకు దారి తీయగా, వాటిని జగత్స్వరూపాముగా భావిస్తారు.
The mythologies differ in that the mystery of Agni is the mystery of his birth as well as of his rebirth when he leaves the gods and must be brought back, while the mystery of Soma is the mystery of his descent from heaven.
అగ్ని దేవత యొక్క జననము, దేవతలను వీడిన తరువాత పునర్జన్మము, ఒక రహస్యం. అలాగే సోముని స్వర్గము నుండి రాక కూడా.
These mythologies join in the image of the sun-bird, a form of Agni (the Indo-European fire-bird), who brings the Soma to earth (cf. 10.123 and 10.177)’
ఈ రహస్యాల కలయిక : ఒక పక్షి అగ్నిరూపంలోనుండి స్వర్గము నుంచి సోమ రసమును తెచ్చుట.
The mysteries are questions posed and answered, for Agni and Soma are the two sources of the inspiration that enabels the Vedic poet to find and understand the meaning of the sacrifice and of his life.
అగ్ని మరియు సోమము వైదిక కవులను ఉత్తేజ పరిచి యజ్ఞము యొక్క ప్రాముఖ్యతను చాటుతాయి.
They are different sorts of inspiration: Agni is Apollonian, explaining the sacrifice; he represents the cultivated, cooked, cultured aspects of ritual. Soma is Dionysian, explaining the vision of life; he represents the wild, raw, disruptive aspects of ritual. The Vedic sacrifice embraces them both.
అగ్ని యజ్ఞంలో ఒక సంస్కృతింపబడిన శక్తిగా నుండగా, సోమము సంస్కరింపబడని దానిగా నుండును.
Agni is the subject of many straightforward hymns about the kindling of and offering into the fire; he is invoked to bring all the gods to the sacrifice (1.1) and to mediate between gods and men (1.26).
అగ్ని అనేక ఋక్కులలో ఆహుతులను స్వీకరిస్తూ, దేవతలను యజ్ఞ వేదికకు ఆహ్వానిస్తూ, వారికి హవిస్సు అందిస్తునట్టుగా వర్ణింపబడెను.
But several of the hymns to Agni are more enigmatic than paradigmatic. His birth (5.2) is described in purposely elliptic references similar to those used to refer to Agni in the Riddle of the Sacrifice (1.164; cf. also 3.31.1-3). This first appearance of Agni is then linked to subsequent appearances after he has been lost, occasions when he hides (10.5), usually in the waters (10.51), the place of his birth (2.35), or in the body of the arch-enemy of the gods (10.124). The birth and recovery of Agni are two aspects of a great mystery (4.5) that Agni himself inspires the poet to solve(6-9).
కాని అగ్ని జననము ఒక అతి పెద్ద రహస్యం. అగ్ని ఒక మారు కనుమరుగయ్యి మరొక మారు ఆవిర్భవిస్తాడు. అగ్ని మరుగయునప్పుడు, తన జన్మ స్థానమైన జలములో దాంకొని, లేదా దేవతల బద్ద శత్రువుతో కూడి ఉన్నట్టుగా అనేక వర్ణనలు కానవచ్చు. కావున అగ్ని జననము మరియు పునః ఆవిర్భావము అనేక కవులను ఉత్తేజపరిచెను.
Appropriately placed at the very beginning of the Rig Veda, this hymn invites Agni, the divine priest, to come to the sacrifice.
ఇది ఋగ్వేద ఆదిలో అగ్నిని యజ్ఞమునకు ఆహ్వానించే ఋక్కు.
1 I pray to Agni, the household priest who is the god of the sacrifice, the one who chants and invokes and brings most treasure.
1 ప్రతి ఇంటికి పురోహితుడైన, యజ్ఞ దేవత అయిన, అనేక సిరులు ఇవ్వగల అగ్ని దేవతను ప్రార్థిస్తున్నాను.
2 Agni earned the prayers of the ancient sages, and of those of the present, too; he will bring the gods here.
2 అగ్నిని పూర్వము మరియు ప్రస్తుతము అనేక ఋషులచే ప్రార్థింపబడగా, అతడు దేవతలను ఇక్కడకు రప్పించగలడు.
3 Through Agni one may win wealth, and growth from day to day, glorious and most abounding in heroic sons.
3 అగ్ని ద్వారా ఐశ్వర్యము, దినదిన ప్రవర్థమానము, వీరోచితమైన పుత్రులు పొందవచ్చు.
4 Agni, the sacrificial ritual that you encompass on all sides – only that one goes to the gods.
4 యజ్ఞమును అన్ని దిక్కులా వ్యాపించి, అగ్ని దేవతల వరకు ప్రసరించగలడు.
5 Agni, the priest with the sharp sight of a poet, the true and most brilliant, the god will come with the gods.
5 అగ్ని దేవత, మిక్కిలి సూక్ష్మమైన దృష్టి గల పురోహితుడై, మిక్కిలి ప్రకాశము గలవాడై, దేవతల సహితముగా వచ్చును.
6 Whatever good you wish to do for the one who worships you, Agni, through you, O Angiras,1 that comes true.
6 దేవత యజ్ఞ యజమాని కోరినది, అంగిరసలు1 ప్రసాదించేది, అగ్ని వలననే సాధ్యము.
7 To you, Agni, who shine upon darkness, we come day after day, bringing our thoughts and homage
7 చీకటిని పోగొట్టే అగ్ని వద్దకి మేము ప్రతి దినము మా ప్రార్థనలతో (వచ్చెదము)
8 to you, the king over sacrifices, the shining guardian of the Order, growing in your own house.
8 యజ్ఞములకు రాజు, మిక్కిలి తేజోమయుడు అయిన అగ్ని గృహములో పెంపొందెదము.
9 Be easy for us to reach, like a father to his son. Abide with us, Agni, for our happiness.
9 అగ్ని దేవా! ఒక కొడుకుకు తండ్రి వలె, మా సంతోషమునకై, మాకు అందుబాటులో నుండు.
NOTES
వివరణ
1. The Angirases were an ancient family of priests, often identified with Vedic gods such as Agni and Indra.
1 అగ్ని మరియు ఇంద్రుని వలె, అంగిరసలు సనాతనమైన పురోహితులు
No comments:
Post a Comment