Saturday, June 20, 2026

Wendy Doniger Rig Veda Birth Of Fire




Table Of Contents

CREATION
CREATION - II
Death
Death - 2
Death - 3
Death - 4
Death - 5
Agastya - Lopamudra
Boy - Chariot
Departing Spirit
Lament of a Bard
Song of Yagna Hota
In Praise of Generosity
Faith
Riddle
Horse Sacrifice
Horse Sacrifice 2
Goodbye to Horse
Fire
Fire And Gods

సృష్టి
సృష్టి -- II
మృత్యువు
మృత్యువు -2
మృత్యువు -3
మృత్యువు -4
మృత్యువు -5
అగస్త్య - లోపాముద్ర
బాలుడు - రథము
ఆత్మ నివర్తన
వృద్ధ గాయకుని ఆత్మ నివేదన
యజ్ఞ హోత పాట
దాన గుణ విశిష్టత
భక్తి శ్రద్ధలు
ఒక చిక్కుముడి
ఆశ్వాన్ని బలి చేయుట
అశ్వ బలి
అశ్వ మునకు వీడ్కోలు
అగ్ని
మరియు దేవతలు

5.2   The Birth of Agni

5.2   అగ్ని యొక్క జననము

The hymn begins with obscure references to unknown myths, the gist of which seems to be that Agni has vanished. The sacrificial fire or the domestic fire has suddenly been extinguished.

ఈ ఋక్కు అనేక ఊహాగానాలతో మొదలవుతుంది. వాటి అంతరార్థం అగ్ని మాయమయింది. యజ్ఞాగ్ని, ఇంటిలో వాడే అగ్ని అంతరించింది.

This crisis is then generalized into a vague danger from which Agni is implored to rescue the worshipper, as well as specific dangers such as emotional conflict between parents and children (centring upon the vanishing mother) and the theological problem of the vanishing or otiose god (identified with Varuna in v. 8).

ఆ క్లిష్ట పరిస్థితినుండి రక్షించమని ద్రష్ట అగ్ని దేవుని వేడుకుంటూ, అంతర్లీనంగా తల్లి విడవగా మిగిలిన తండ్రి, కొడుకుల మధ్య నుండే బంధము లాగ అగ్ని యొక్క అంతర్ధానము వివరించబడినది.

The appearance of Agni in the first place is the occasion for speculation on the mystery of creation ex nihilo, the kindling of the spark of fire out of thin air (cf. 1.164), and the ‘setting fire’ of Agni (vv. 5-6) becomes a metaphor for the release of the worshipper from constricting anguish.

అగ్ని యొక్క మొదటి జన్మ వాయువు నుంచి కలిగినట్లు చెప్పబడినది (1.164). అగ్నిని వెలిగించుట అనగా ద్రష్టని బంధ విముక్తుని చేయుట.

Indian tradition supplies a specific story to account for the vanishing of Agni in the early verses of this hymn.1

వీటిని వివరించుటకు ఒక కథ చెప్పబడినది. 1

The priest (who also served as a charioteer – even as Agni is the ‘conveyor’ of the oblation) of a certain king quarrelled with him over the murder of a male child.

ఒక బ్రాహ్మణుడు, ఒక రాజుకి రథికుడుగా నుంటూ, హతుడైన రాజు పుత్రుని గురించి రాజుతో వివాదము పడెను.

Feeling himself falsely accused, the priest left the kingdom in anger, and with him the heat of all the fires in the kingdom went out.2

బ్రాహ్మణుడు తనను అకారణంగా నిందించాడని, కోపముతో అగ్నిని తీసికొని రాజ్యము వీడెను. 2

The priest was finally called back, and on his return he declared that the king’s wife had concealed the heat of the fire.

చివరకు బ్రాహ్మణుడు తిరిగి వచ్చి రాణి అగ్ని యొక్క ఉష్ణాన్ని దాచి పెట్టినదని నిందించెను.

When the priest swore an oath of truth, the fire reappeared and burnt the queen.

బ్రాహ్మణుడు సత్య ప్రమాణము చేయగా, అగ్ని ఉద్భవించి రాణిని దహించెను.

This story, as obscure in its own way as the hymn it purports to gloss, and most probably a late afterthought, does at least indicate some ways in which the imagery of the birth of a concealed child and the kindling of an extinguished sacrificial fire are intertwined in the hymn.

ఈ ఋక్కులో బిడ్డ జననము, యజ్ఞము యొక్క అగ్నిని వెలిగించుటతో పోల్చబడెను.

1 The young mother secretly keeps the boy tightly swathed and does not give him to the father.3 The people no longer see before them his altered face, hidden by the charioteer.4

1.యౌవనవతి యైన తల్లి తన బిడ్డను రహస్యంగా దాచి పెట్టి, తండ్రికి3 ఈయకుండెను. రథికునితో గ్రహణము అవుట వలన ప్రజలు వాని ముఖాన్ని చూడలేక పోయిరి. 4

2 Who is the boy that you are carrying, young woman? The chief queen, not the stepmother, gave him birth, for the embryo grew for many autumns. I saw him born when his mother bore him.5

2.నీవు పట్టుకొన్న బిడ్డ ఎవరు యువతీ? సవితి కాదు, మహా రాణి ఆ బిడ్డకు జన్మనిచ్చెను. దానికి ముందు అనేక సంవత్సరాలు పిండము ఆమె గర్భంలో పెరిగింది. ఆమె ప్రసవిస్తుండగా నేను చూసేను. 5

3 I saw him with his golden teeth and pure colour, testing his weapons far from his field, and I gave him the ambrosia that sets one free. What can those who have no Indra, no hymns, do to me?6

3.బంగారు దంతములతో యున్న వానిని తన ఆయుధములను ప్రయోగిస్తూండగా నేను చూసేను. నేను వానికి అమృతమును ఇచ్చేను. ఎవరికైతే ఇంద్రుడు లేడో, ఋక్కులు లేవో, వారు నన్నేమి చేయగలరు?6

4 I saw him moving far away from his field, and his fine herd no longer shining brightly.7 They could not grasp him, for he had been born; the young women became grey with age.8

4. నేను వానిని తన శిఖలతో దూరంగా వెళ్ళుట చూసేను. వాని శిఖలు తేజము లేక యుండెను. 7 వారు వానిని పట్టుకొన లేక పోయిరి. యువతి వృద్ధాప్యము సమీపించెను. 8

5 Who are they9 who separate my young man from the cows? They have never had a cowherd, not even a stranger.10 Let those who have seized him set him free. The man of foresight should drive the cattle back to us.

5. యువకుని గోవులనుండి దూరం చేసిన వారెవరు9? వారికి గోపాలుడు గాని, అపరిచుతుడు గాని లేరు10 . ఎవరైతే వానిని బంధించేరో వానిని విడచిపెట్టు గాక. వివేకము గలవాడు గోవులను మా వద్దకు చేర్చవలెను.

6 The enemy powers11 have hidden among mortals12 the one who is the king of dwellings,13 himself the dwelling-place of men. Let the magic formulas of Atri14 set him free; let those who revile be themselves reviled.

6.ఎవరైతే గృహములకు రాజో13, మనుష్యులకు గృహమో, వానిని శత్రువులు11 మనుష్యులలో దాచి పెట్టేరు12 . అత్రి14 యొక్క ఇంద్రజాలం అతనిని విడిపించు గాక. ఎవరైతే నిందుస్తున్నారో, వారు నిందింపబడు గాక.

7 When Sunahsepha was bound for a thousand,15 you set him free from the stake, for he sacrificed with fervour. In the same way, Agni, set us free from our bonds when you have settled down here, O wise priest of the oblation.

7.శునఃసేఫనుండు సహస్రమునకై 15బంధింపబడగా నువ్వు వానిని రక్షించేవు. ఎందుకంటే అతడు దేహ త్యాగానికి సిద్ధ పడ్డాడు. అదేవిధంగా అగ్నీ, హవిస్సులు అందించ గల వివేక బ్రాహ్మణుడా, ఇక్కడ స్థాపితమై మమ్ములను సంసార బంధముల నుండి విడిపించుము.

8 For when you grew angry you went away from me; the guardian of the laws16 told me this. Indra discovered you, for he knows; he taught me, and so I have come, Agni.

8.నీవు కోపగించి నా నుండి వేరు అయ్యావు. చట్టాలను16 సంరక్షించేవాడు నాకు చెప్పేడు. జ్ఞాని యైన ఇంద్రుడు నిన్ను కనుగున్నాడు. అతడు నాకు నేర్పేడు గనుక నేను వచ్చేను, అగ్నీ

9 Agni shines forth with a high light; by his power he makes all things manifest. He overpowers the godless forces of evil magic; he sharpens his two horns to gore17 the demons.

9.అగ్ని ప్రజ్వలించి తేజో మయుడయ్యెను. దాని శక్తులతో అన్ని వస్తువులను సృష్టించ గలదు. నాస్తికుల దుష్ట మాయాజాలాన్ని అతడు త్రిప్పి కొట్ట గలడు. అతడు తన రెండు కొమ్ములను సాన పెట్టి అసురులను బాధింపగలడు17.

10 Let Agni’s bellowings reach to heaven as piercing weapons to destroy the demons. His angry glare breaks forth in ecstasy of Soma. The obstacles of the godless cannot hold him back.

10.అగ్ని యొక్క శిఖలు స్వర్గాన్ని చేరి శూలాయుధాల వలె అసురులను సంహరించుగాక. వాని కోపిష్టి చూపు సోమ రసము యొక్క నిషాతో ప్రసరించెను. నాస్తికులు కలిగించే అవరోధాలు దానిని నిరోధించలేవు.

11 Inspired with poetry I have fashioned this hymn of praise for you whose very nature is power, as the skilled artist fashions a chariot. If you receive it with pleasure, Agni, let us win waters and sunlight with it.

11. ఒక వడ్రంగి రథమును నిర్మించునట్లు, నేను అత్యంత శక్తిమంతుడవైన నిన్ను పొగుడుతూ నీ గురించి ఈ కవిత చెప్పేను. నీవు సంతోషిస్తే మేము జలము మరియు సూర్య కాంతి పొందెదము గాక.

12 ‘The bull with the powerful neck, increasing in size and strength, will drive together the possessions of the enemy without opposition.’ This is what the immortals said to Agni. Let him grant shelter to the man who spreads the sacred grass; let him grant shelter to the man who offers oblation.

12. దేవతలు అగ్నికి ఇలా చెప్పేరు: "మిక్కిలి బలవంతమైన, ప్రవర్థమానమైన వృషభము శత్రువులను చెల్లా చెదురు చెయ్యగలదు". దర్భలను పరిచే వానికి ఆశ్రయము ఇచ్చు గాక. ఆహుతులు ఇచ్చే వానికి ఆశ్రయము ఇచ్చు గాక.

NOTES

వివరణ

1. Cf. 10.51 and 10.124.

1. 10.51 మరియు 10.124

2. In the same way, all fires die out when Siva is wrongly accused and departs from the Fine Forests.

2.ఇదేవిధంగా శివుడు తప్పుగా నిందింపబడగా అన్ని అగ్నులు మాయమయ్యెను.

3. In the sacrificial simile, the lower fire-stick is the mother, that holds back the fire (the child) from the father (the upper stick, or the sacrifice!). On the human or anthropomorphic level, the verse describes a common familial conflict.

3.యజ్ఞ రీతిలో, క్రింద నుండే కట్టె తల్లి, అగ్నిని తండ్రి నుండి బిడ్డను ఉపసంహరించునది మీద నుండే కట్టె. మనుష్యలోకంలో సంసారంలో కలిగే ఒడుదొడుకులు సూచితము.

4. In terms of the traditional gloss (the tale of the king and the priest), the charioteer who hides the fire is the priest ; as a cosmic metaphor, the charioteer is the sun’s charioteer, or the god Agni himself, and the meaning is that the sacrificial fire is reabsorbed into its celestial form.

4.సనాతనముగా చెప్పబడిన కథ ప్రకారము, అగ్నిని దాచి పెట్టిన రథికుడు హోత. పారమార్థికంలో రథికుడు సూర్యుని రథికుడు, లేదా అగ్ని. అంటే యజ్ఞాగ్ని పారమార్థిక స్వరూపంలో లీనమవును.

5. This verse plays upon the concept of the two mothers of Agni, who is elsewhere explicitly referred to as ‘having two mothers’ (3.31.2). The first is the official queen who bore him; the second is the despised queen or stepmother, the young woman mentioned in v. i, who carries the child away; she is the one whom the priest accuses of concealing the fire.

5. అగ్నికి రెండు తల్లులున్నట్లు మరొక చోట చెప్పబడెను (3.31.2). మొదటి తల్లి రాణి కాగా, రెండవది ద్వేషింపబడే రాణి లేదా బిడ్డను దొంగిలించి పారిపోయిన సవితి. ఆ సవితినే ద్రష్ట అగ్నిని దాచి పెట్టినదని నిందించేడు.

6. The poet argues that since he has performed the pious act of offering the oblation, and has had a vision of Agni, he is protected. Cf. 8.48.3.

6. ద్రష్ట దృష్టిలో ఆహుతులు ఇవ్వడమనే పవిత్ర కార్యాన్ని చేయడం వలన మరియు అగ్ని గూర్చి విచారణ చేయుట వలను, తను రక్షింపబడునని చెప్పుట.

7. The herd is the mass of flames, and the priest is the herder who has left them. Cf. the cow who has left her calf and the herd, 1.164.17.

7. ఆవుల మంద శిఖలకు సూచితము. వాటిని విడిచి పెట్టిన పురోహితుడు గోపాలుడు. ఆవు తన దూడను, మందను వదిలి వెళ్ళుట 1.164.17

8. The most likely interpretation of this verse is that ‘they’ are the flames that cannot hold on to the vanishing Agni and therefore become grey ashes.

8. శిఖలు అంతర్థాన మవుతున్న అగ్నిని పట్టుకొన లేక బూడిదగా మారుట

9. ‘They’ in the first phrase seems to refer to men who take the young man (Agni) away from the cows (the flames, his mothers) ; in the second phrase, ‘they’ are the flames that lack even a foreign priest (the priest in exile).

9. యువకుడిని (అగ్ని), గోవుల(శిఖలు లేదా తల్లులు) నుండి దూరం చేసేవారు; మరొక చోట శిఖలు కనీసము విదేశీ పురోహితుడు (రాజ్యము వీడిన బ్రాహ్మణుడు) లేకుండుట

10. The departed priest.

10. నిష్క్రమించిన బ్రాహ్మణుడు.

11. The men who stole the fire, or the demons who threaten the worshipper.

11. అగ్నిని అపహరించినవారు లేదా యజ్ఞ యజమానిని బెదిరించే అసురులు.

12. Priests, who are the mortal guardians of Agni.

12. అగ్నిని కాపాడే పురోహితులు.

13. Agni, the domestic hearth.

13. గృహములో వాడే అగ్ని

14. A Vedic priest.

14. వేద పండితుడు.

15.A reference to the myth in which Sunahsepha was to be sacrificed in place of a thousand cattle but was rescued by a priest (a form of Agni). Cf. the scapegoat for the corpse-(10.16.4) and for the horse (1.162.2-4).

15. శునఃసేఫనుడు వెయ్యి గోవులకు బదులు బలి చెయ్యబడుతుండగా ఒక పురోహితుడు (అగ్ని యొక్క మరొక స్వరూపము) వానిని రక్షించెను (10.16.4, 1.162.2-4)

16.Varuna, when angered, abandons his devotee (7.86); he is the otiose god, who betrays Agni (10.124).

16. వరుణుడు కోపగించి భక్తుని విడుచుట

17. Agni appears as a bull, in this and the next verse, as well as in v. 12. The demons, human enemies of the Aryans, rival priests, and godless people are all lumped together as suitable victims for the wrath of Agni in vv. 6-10.

17. అగ్ని వృషభముతో పోల్చబడెను. అసురులు, ఆర్యుల మానవ శత్రువులు, శత్రు పక్షాన నున్న పురోహితులు, మరియు నాస్తికలు వీరందరూ అగ్నిచే బాధింప బడెదరు గాక.

Friday, June 12, 2026

Wendy Doniger Rig Veda Fire And Gods




Table Of Contents

CREATION
CREATION - II
Death
Death - 2
Death - 3
Death - 4
Death - 5
Agastya - Lopamudra
Boy - Chariot
Departing Spirit
Lament of a Bard
Song of Yagna Hota
In Praise of Generosity
Faith
Riddle
Horse Sacrifice
Horse Sacrifice 2
Goodbye to Horse
Fire And Gods

సృష్టి
సృష్టి -- II
మృత్యువు
మృత్యువు -2
మృత్యువు -3
మృత్యువు -4
మృత్యువు -5
అగస్త్య - లోపాముద్ర
బాలుడు - రథము
ఆత్మ నివర్తన
వృద్ధ గాయకుని ఆత్మ నివేదన
యజ్ఞ హోత పాట
దాన గుణ విశిష్టత
భక్తి శ్రద్ధలు
ఒక చిక్కుముడి
ఆశ్వాన్ని బలి చేయుట
అశ్వ బలి
అశ్వ మునకు వీడ్కోలు
అగ్ని మరియు దేవతలు

1.26   Agni and the Gods

This hymn emphasizes the close symbiosis between the sacrificer and Agni, on the one hand, and the sacrificer and the gods, on the other.

ఈ ఋక్కు అగ్ని మరియు యజ్ఞ యజమాని లేదా దేవతలు మరియు యజ్ఞ యజమాని మధ్యఉండే సామరస్యాన్ని తెలుపుతుంది.

Agni is asked to intercede as a father would sacrifice for his son, implying a cooperation among worshippers as well as between worshippers and gods.

అగ్ని దేవతను ఒక తండ్రి తన సంతతికై ఎలా త్యాగం చేస్తాడో అలాగ ఉండమని ప్రార్థిస్తూ, భక్తులు తమలోనూ మరియు దేవతలతోనూ సామరస్యంగా ఉండాలని కోరడమైనది.

When Agni is pleased, the sacrificer has a ‘good fire’, and when the sacrificer has a good fire, the gods have a good fire (i.e. they rejoice in a good sacrifice), and so they become generous.

అగ్ని దేవత ఆనందిస్తే అగ్ని ప్రజ్వలిస్తుంది. అప్పుడు దేవతలు సంతసించి, కోరినవి ప్రసాదిస్తారు.

The mortal praises Agni and hopes that he will praise (i.e. speak on behalf of) the mortal in turn, even as the mortal praises the gods and hopes that they will praise (i.e. approve of) him (v. 9).

యజమాని అగ్ని దేవతను ప్రార్థిస్తూ, అగ్ని తన విన్నపాలను దేవతలకు నివేదించగలదని భావిస్తాడు. అనగా యజమాని దేవతల కటాక్షమునకై పరోక్షంగా ప్రార్థించినట్లుగా.

1 Now get dressed in your robes,1 lord of powers and master of the sacrificial food, and offer this sacrifice for us.

1. శక్తిమంతుడా, యజ్ఞ ప్రసాదమునకు అధిపతి, లేచి నీ వస్త్రాలను1 ధరించి మా యజ్ఞమునకు రమ్ము

2 Young Agni, take your place as our favourite priest with inspirations and shining speech.

2. బాల్యములో నుండే అగ్ని, మా ప్రీతిపాత్రమైన పురోహితుడా, ఈ ఆశనమును అధిరోహించి నీ ఉత్తేజపరిచే నీ వాక్కును వినిపించు

3 The father sacrifices for his son, the comrade for his comrade, the favourite friend for his friend.2

3. తండ్రి తనయుని కొరకై, మిత్రుడు మిత్రుని కొరకై త్యాగం చేస్తారు 2

4 May Varuna, Mitra and Aryaman, proud of their powers, sit upon our sacred grass, as upon Manu’s.3

4. తమ శక్తులతో గర్వించే వరుణుడు, సూర్యుడు , ఆర్యమన్ దర్భలపై ఆశీనులయ్యెదరు గాక; అట్లాగే మనువు 3

5 You who were the first to invoke, rejoice in our friendship and hear only these songs.

5. నీవు మాచే మొట్టమొదట ఉధ్ఘాటించబడగా, మన మైత్రితో సంతసించి, ఈ పాటలను ఆలకించు

6 When we offer sacrifice to this god or that god, in the full line of order, it is to you alone that the oblation is offered.

6.మేము దేవతలకు ఆహుతులు ఇవ్వగా, అవి మొదట నీకే చెందుతాయి.

7 Let him be a beloved lord of tribes for us, a favourite, kindly invoker; let us have a good fire and be beloved.

7. అతడు మా కులానికి అనుకూలుడైన, మాకు ప్రీతి పాత్రుడైన, మాచే ప్రార్థింపబడిన దేవత అగు గాక; మాకు ప్రజ్వలించే అగ్నిగా అయి మమ్మలను అనుగ్రహించు

8 For when the gods have a good fire, they bring us what we wish for. Let us pray with a good fire.

8.ఎందుకంటే దేవతలు ప్రజ్వలించే అగ్ని వలన ప్రసన్నులై మా కోరికలను తీరుస్తారు.

9 So let praises flow back and forth between the two, between us who are mortals and you, the immortal.4

9. కాబట్టి మానవులమైన మాకు, దేవతవైన నీకు మధ్య చక్కటి సంభాషణ నుండు గాక 4

10 Agni, young spawn of strength, with all the fires take pleasure in this sacrifice and in this speech.

10.అగ్ని నీ శక్తిమంతమైన శిఖలతో మా యజ్ఞాన్ని, వాక్కును ప్రీతితో స్వీకరించు.

NOTES

వివరణ

1. When Agni becomes the priest, his robes are both the flames and the prayers.

1.అగ్ని పురోహితుడిగా నుంటే, దాని శిఖలు మరియు ప్రార్థనలు వస్త్రాలుగా నుండేవి

2. Many gods are asked to behave like friends or fathers ; here, it is also suggested that one person might sacrifice on behalf of another, and Agni is asked to do this on behalf of the worshipper.

2. తరచుగా దేవతలు తండ్రులుగా లేదా మిత్రులుగా భావింపబడతారు. ఇక్కడ ఒకడు మరియొకనికై యజ్ఞము నిర్వహించునట్లు, అగ్నిని యజ్ఞ యజమానికి బదులుగా కోరడమైనది.

3. A reference to the primeval sacrifice offered by Manu, ancestor of mankind.

3.ప్రజాపతి యైన మనువుకు మొదటి యజ్ఞము సూచితము

4. The verse, which is elliptic, implies both that Agni and the worshipper should enjoy a mutuality of praise and that, through that link, the other gods and the worshippers should enjoy such a mutuality.

4. అగ్నితో సత్సంబంధాలు కలిగియుంటే, తక్కిన దేవతలతో కూడా భక్తులకు సత్సంబంధాలు ఉంటాయనే విషయాన్ని తెలియజేయడమైనది.

Friday, June 5, 2026

Illusion and Delusion: Anyathakhyati

Anyathakhyati

Anyathakhyati (anyatha means "the other") or misapprehension is the theory of nyaya-vaisesika school systematized by Sage Gautama in his nyaya sutras.

When one sees a shell and mistakes it for silver, according to Gautama, it is not because of non-apprehension, but because of misapprehension. The shine of the shell is mapped in his chitta with the "silverness" of silver, which is a real object he has seen earlier.

The eye sees the shell that is clearly in the front, but the memory somehow interferes with the visual percept, resulting in the cognition that what is in front is silver. The justification given is that the attributes of shell such as shine and gleam rise up in the memory in the form of silver. Since one can only perceive what is in front with an indriya, but not the memory, one is under the illusion that what is in front is real silver.

The assumption is one has seen real silver elsewhere in the past. But what is in front is not real. To generalize this: when what is perceived by an indriya reminds one of a past encounter with a real thing, because of their shared attributes, then one could be under an illusion. In other words, one must have seen the real thing (silver) to be reminded. So in a general situation, one needs extra-sensory input or omniscience to remove every misapprehension. Also there is the implicit assumption that the indriya is free of defects which is not always the case.

A neural net, in the modern context, is trained to recognize patterns before it can be put to any good use in a predictive mode. In this regard, the AI could be trained with bright pictures of metallic things. In a predictive mode, when presented with an image of a shell, the AI can output several metals with various probabilities. The answer with the highest probability will be chosen.

If the AI doesn't have a prediction then it is non-apprehension. Since we have programmed AI to provide an answer and no-answer is not acceptable, its outcome is misapprehension because shell is not metallic or part of the training set.

For the naiyayikas, truth results in useful activity (arthakriyakaritva) and cognition is deemed erroneous when it proves inexpedient in practice. So if one reaches for silver and finds shell, the illusion is falsified by subsequent experience such as trying to make an ornament out of it.

Wendy Doniger Rig Veda Birth Of Fire

Telugu English All Table Of Contents CREATION CREATION - II Death Death - 2 Death - 3 Death - 4 Death - 5 ...