|
|
|
|
Table Of Contents
CREATION
CREATION - II
Death
Death - 2
Death - 3
Death - 4
Death - 5
Agastya - Lopamudra
Boy - Chariot
Departing Spirit
Lament of a Bard
Song of Yagna Hota
In Praise of Generosity
Faith
Riddle
Horse Sacrifice
Horse Sacrifice 2
Goodbye to Horse
Fire
Fire And Gods
Birth Of Fire
Fire, child of Water
Gods Coaxing Agni
Indra Coaxing Agni
Mystery of Agni
Agni and Young Poet
Riddles About Fire
Soma
Extraction of Soma
Pressing Stones Of Soma
సృష్టి
సృష్టి -- II
మృత్యువు
మృత్యువు -2
మృత్యువు -3
మృత్యువు -4
మృత్యువు -5
అగస్త్య - లోపాముద్ర
బాలుడు - రథము
ఆత్మ నివర్తన
వృద్ధ గాయకుని ఆత్మ నివేదన
యజ్ఞ హోత పాట
దాన గుణ విశిష్టత
భక్తి శ్రద్ధలు
ఒక చిక్కుముడి
ఆశ్వాన్ని బలి చేయుట
అశ్వ బలి
అశ్వ మునకు వీడ్కోలు
అగ్ని
మరియు దేవతలు
అగ్ని యొక్క జననము
జలము యొక్క పుత్రుడు: అగ్ని
దేవతలు అగ్నిని ప్రార్థించుట
ఇంద్రుడు అగ్నిని అర్థించుట
అగ్ని యొక్క రహస్యము
అగ్ని మరియు బాల ద్రష్ట
అగ్నిని గూర్చి చిక్కు ప్రశ్నలు
సోమ
సోమ రసము పిండుట
సోమ రసము పిండే రాళ్ళు
4.58 Butter
4.58 నెయ్య
The clarified butter is visualized in three forms (v. 3) : as the actual butter used as the oblation, as the Soma juice, and as perfected speech in the heart of the poet.
నెయ్యని మూడు విధములుగా భావించిరి: అగ్నిలో ఆహుతి ఇచ్చేది; సోమ రసము; ద్రష్ట హృదయములోని వాక్శుద్ధి
1 The wave of honey arose out of the ocean; mingling with the stalk,1 it became the elixir of immortality, that is the secret name of butter: ‘tongue of the gods’, ‘navel of immortality’.
1.మకరందము అల వలె సముద్రము నుండి లేచినది; సోమ కాండముతో కలసి అది అమృత రూపామును దాల్చినది1. నెయ్య అనగా దేవతల నాలుక, అమరత్వము యొక్క నాభి.
2 We will proclaim the name of butter; we will sustain it in this sacrifice by bowing low. When it has been pronounced, let the Brahmin priest hear it. This four-horned buffalo2 has let it slip out.3
2.మేము నెయ్యను ఎలుగెత్తి చాటెదము; వంగి దానిని యజ్ఞములో వాడెదము. ఆహుతి నిచ్చే హోత ఇది విను గాక. నాలుగు కొమ్ములు గల గేదె 2 దానిని వదిలినది3.
3 Four horns, three feet has he; two heads and seven hands has he. Bound threefold, the bull bellows. The great god has entered mortals.
3.వానికి నాలుగు కొమ్ములు, మూడు కాళ్ళు, రెండు తలలు, ఏడు చేతులు గలవు. బంధించబడిన వృషభము రంకె వేసెను. పరమాత్ముడు జీవులలో ప్రవేశించెను
4 In the cow the gods found the butter that had been divided into three parts and hidden by the Panis.4 Indra brought forth one form, Surya one, and from the very substance of Vena5 they fashioned one.
4.గోవులో దేవతలు వెన్నను కనుగొనిరి. దానిని పానిలు 4మూడు భాగములు చేసి దాచి పెట్టిరి. ఇంద్రుడు ఒక రూపము, సూర్యుడు ఒక రూపము దాల్చిరి; వెన 5యొక్క రూపముతో వారు ఒకనిని మలచిరి
5 These streams of butter flow from the ocean of the heart,6 enclosed by a hundred fences so that the enemy cannot see them. I gaze upon them; the golden reed7 is in their midst.
5.వంద ప్రాకారముల మధ్య, శత్రువు చూడకుండా, హృదయ సంద్రము నుండి నెయ్య ధారలు ప్రవహించును6. నేను వాటిని చూచితిని. బంగారు కాండము 7వాటి మధ్యలో నున్నది.
6 Our words flow together like rivers, made clear by understanding deep within the heart.8 These waves of butter flow like gazelles fleeing before a hunter.
6.మా పలుకులు నదుల వలె ప్రవహించి, హృదయాంతర్గతములో జ్ఞానము ప్రసాదించును8. వేటగానిని చూసి పరిగెత్తే జింకల వలె నెయ్యతో కూడిన అలలు ప్రవహించును
7 Like whirlpools in the current of a river, the young streams of butter surge forth and swell with the waves, overtaking the wind like a chestnut racehorse that breaks through the sides of the track.9
7.నదిలోని సుడిగుండముల వలె నున్న నెయ్య ధారలు ఎత్తైన అలలుగా మారి, వాయువును పందెపు గుర్రము వలె అతిక్రమించినవి. 9
8 Smiling, the streams of butter rush to Agni like beautiful women to a festival. They touch the fuel-sticks, and Agni joyously woos them.
8.చిరునవ్వుతో అగ్ని వైపు ప్రవహించే నెయ్య ధారలు పండగ లో అలంకరించుకున్న అందమైన స్త్రీల వలె నున్నవి. అవి కట్టెలను తాకి అగ్నిచే ఆహ్వానింప బడును.
9 I gaze upon them. They are like girls anointing themselves with perfumed oil to go to a wedding. Where Soma is pressed, where there is a sacrifice, there the streams of butter are made clear.
9.నేను వాటిని తదేకంగా చూచుచున్నాను. అవి పెండ్లిలో సువాసనతో గూడిన తైలము రాసుకున్న స్త్రీలు వలె నున్నవి.
10 Let a fine song of praise flow forth, and a race that wins cows. Bring us auspicious riches. Lead this sacrifice of ours to the gods. The honeyed streams of butter become clear.
10.ఒక చక్కని స్తోత్రము ప్రవహించు గాక. గోవులను గెలుచు కొనే పోటీ నుండు గాక. మాకు సిరిసంపదల నొసగు. మా యజ్ఞము దేవతలను చేర్చు గాక. మకరందము వలె నుండే నెయ్య ధారలు తేటతెల్లమగుగాక.
11 The whole universe is set in your essence within the ocean, within the heart, in the life-span.10 Let us win your honeyed wave that is brought to the face of the waters as they flow together.
11. సమస్త సృష్టి నీ మహిమతో చెయ్యబడి, ఆయుష్యులో, హృదయములో నిక్షిప్తము చేయబడినది10. నీటిలో తేలియాడే అల వలె ప్రవహించే నీ తేనెను మేము గెలచెదము గాక.
NOTES
వివరణ
1. The Soma stalk mixes with the water to make the juice of immortality.
1.సోమ కాండము నీటితో కలిసి అమృతముగా మారును.
2. Soma is imagined as a buffalo and, in the next verse, as a bull.
2.సోమ ఒక గేదెగా భావింప బడినది. తదుపరి పాదములో వృషభముగా భావింప బడినది.
3. He emits the secret, the Soma, and his seed, all as butter.
3.అతడు రహస్యము, సోమము, వీర్యము నెయ్య రూపములో విసర్జించును
4. Indra released the cows that had been penned up by the Panis (human and demonic enemies of the invading Indo-Aryans), finding the butter (Soma as milk) within them. Cf. 3.31 and 10.108.
4. ఇంద్రుడు పాని ల (దండయాత్ర చేసిన ఆర్యుల శత్రువులైన మానవ రాక్షసులు) చే బంధింపబడిన గోవులను విడిపించెను. వాటిలో నెయ్యను (పాలను సోమముగా భావించి) చూచెను.
5. The seer identified with the sun-bird. Cf. 10.123.
5.సూర్య పక్షితో పోల్చబడిన ఋషి.
6. The Soma juices, once imbibed, are said to be in the heart, as is the poet’s inspiration.
6.ద్రష్ట ఉత్సాహము వలె, ఒక మారు త్రాగిన సోమ రసము హృదయములో స్థాపితమై నుండును.
7. The Soma plant full of butter and seed.
7. నెయ్య, బీజములతో కూడిన సోమ వృక్షము
8. Soma is clarified in the filter, butter is clarified by boiling, and thought is clarified in the heart.
8. సోమను జల్లెడతో శుద్ధి చేయునట్లుగా, నెయ్య వెన్నను కరిగించి చేయునట్లుగా, తలపులు హృదయములో శుద్ధి చేయునట్లుగా
9. The track is simultaneously the fence around the race-track, the banks of the river, and the normal channels of thought.
9. గుర్రములో పరిగెత్తే దారుల చుట్టూ నుండే ప్రాకారములు, నది ఇరువైపుల నుండే గట్టులు, తలపులు పయనించే మార్గములు.
10. The life-span belongs both to butter (that gives immortality, as Soma) and to the poet (whose inspiration, in the ocean that is his heart, gives him immortality).
10. ఆయుష్యు నెయ్యకు (సోమ వలె అమరత్వము నిచ్చునది) మరియు ద్రష్టకు (సముద్రము వలె నుండే హృదయములోని ఉత్సాహము వానికి అమరత్వము నిచ్చును) వర్తిస్తుంది.
No comments:
Post a Comment