Friday, November 13, 2026

Wendy Doniger Rig Veda Intro Cows In Cave




Table Of Contents

CREATION
CREATION - II
Death
Death - 2
Death - 3
Death - 4
Death - 5
Agastya - Lopamudra
Boy - Chariot
Departing Spirit
Lament of a Bard
Song of Yagna Hota
In Praise of Generosity
Faith
Riddle
Horse Sacrifice
Horse Sacrifice 2
Goodbye to Horse
Fire
Fire And Gods
Birth Of Fire Fire, child of Water
Gods Coaxing Agni
Indra Coaxing Agni
Mystery of Agni
Agni and Young Poet
Riddles About Fire
Soma
Extraction of Soma
Pressing Stones Of Soma
Butter
Eagle
Soma Drinker's Self Praise
Drinking Soma
Kesini
Indra
Childhood of Indra
Indra Chiding His Son
Indra Slaying Vrutrasura

సృష్టి
సృష్టి -- II
మృత్యువు
మృత్యువు -2
మృత్యువు -3
మృత్యువు -4
మృత్యువు -5
అగస్త్య - లోపాముద్ర
బాలుడు - రథము
ఆత్మ నివర్తన
వృద్ధ గాయకుని ఆత్మ నివేదన
యజ్ఞ హోత పాట
దాన గుణ విశిష్టత
భక్తి శ్రద్ధలు
ఒక చిక్కుముడి
ఆశ్వాన్ని బలి చేయుట
అశ్వ బలి
అశ్వ మునకు వీడ్కోలు
అగ్ని
మరియు దేవతలు
అగ్ని యొక్క జననము
జలము యొక్క పుత్రుడు: అగ్ని
దేవతలు అగ్నిని ప్రార్థించుట
ఇంద్రుడు అగ్నిని అర్థించుట
అగ్ని యొక్క రహస్యము
అగ్ని మరియు బాల ద్రష్ట
అగ్నిని గూర్చి చిక్కు ప్రశ్నలు
సోమ
సోమ రసము పిండుట
సోమ రసము పిండే రాళ్ళు
నెయ్య
గ్రద్ద
సోమ రసమును త్రాగే వాని పొగడ్తలు
కేశిని
ఇంద్రుడు
ఇంద్రుని బాల్యము
ఇంద్రుడు పుత్రుని శిక్షించుట
ఇంద్రుడు వృత్రాసురుని సంహరించుట

3.31   గుహ లోని గోవులు

3.31   The Cows in the Cave

Indra split open the cave where the cows were pent up, releasing them and winning them.

ఇంద్రుడు గోవులను బంధించి యున్న గుహను తునాతునకలు చేసి వాటిని విడిపించెను.

This myth expresses simultaneously the successful cattle raids of the Indo-Aryans against the people they conquered,

ఇంతకు ముందు ఆర్యుల గోవులకై యుద్ధములు,

the process of birth out of the womb,

గర్భము నుండి శిశువు జనించుట,

the releasing of the waters (symbolized by cows) pent up by the demons of drought,

కరవు కలిగించే అసురులను ఓడించి జలములను (గోవుల వలె) విడిపించుట,

the finding (and hence creating) of the dawn rays of the sun (also symbolized by cows),

ఉషస్సులో సూర్యుని కాంతి కిరణములను (గోవుల వలె) ఉధ్భవించుట,

and the poet’s discovery and release of his own inspirations.

ద్రష్ట యొక్క ప్రేరణ సూచితములు.

The martial level of the myth is fleshed out by references to Indra’s assistants, simultaneously the Angiras priests (who thus tie the myth to the fourth level, the poet’s inspiration) and the Maruts or storm-clouds (tying it to the second level, the end of the drought).

అలాగే ఇంద్రుని అనుచరులు, అంగిరసలు, మరుత్తులు లేదా కరవును అంతమొందించే వర్ష మేఘములు సూచితములు

The theme of finding and creating the sun is expanded in the first three verses of the hymn, which describe the birth of fire in an obscure allegory of incest that also alludes to the winning of treasure (the wealth of cattle again).

మొదటి మూడు పాదములలో సూర్య భగవానుని ఆవిర్భావము వివరించబడినది. అలాగే అగ్ని దేవత యొక్క జననము కూడా.

1 The driver1 wise in the Law came, speaking devoutly as he chastened his daughter’s daughter.2 When the father strove to pour3 into his daughter, his heart eagerly consented.

1.శాసనము తెలిసిన సారథి 1మంచి మాటలతో తన కూతురు పుత్రికను2 వెంబడించి ఆమెలో పోసి 3 ఆమెను అనుభవించెను.

2 The son of the body did not leave the inheritance to the sister; he made her womb a treasure-house for the winner.4 When the mothers 5 give birth to the driver,1 one of the two who do good deeds is the maker, and the other derives the gain.

2.శరీరము యొక్క పుత్రుడు తన సహోదరితో ఆస్తి పంచుకొనలేదు. అతడు ఆమె గర్భమును ఆమెను పొందే వానికై హిరణ్యముతో నింపెను4 . తల్లులు5 సారథిని ప్రసవించినపుడు1 , సత్కర్మలు నాచరించే సృష్టి కర్త మరియు లాభమును పొందేవాడు సూచితము.

3 Trembling with his tongue, Agni was born to honour the sons of the great rosy one.6 Great was the embryo, great was their birth, and great the growth, through sacrifice, of the lord of bay horses.7

3.నాలుకను చాచుతూ అగ్ని ఎర్రని వర్ణము గలవాని పుత్రులను గౌరవించుటకు జనించెను. అశ్వముల అధిపతికై యజ్ఞములు చేయుటవలన 6 పిండము, జననము, వృద్ధి ప్రశస్తమైనవి7.

4 The conquerors surrounded the challenger ;8 they brought forth great light out of darkness. The dawns recognized him and came to meet him; Indra became the only lord of cows.

4.విజేతలు తమ శత్రువులను చుట్టుముట్టేరు. 8 చీకటి నుండి దివ్యమైన కాంతిని ప్రసరింపజేసేరు. ఉషస్సులు వానిని గుర్తించి, వానిని కలయుటకై వచ్చెను. ఇంద్రుడు గోవులకు ఏకైక అధిపతి అయ్యెను.

5 The wise ones 9 struck a path for those10 who were in the cave; the seven priests drove them oh with thoughts pressing forward. They found all the paths of the right way; the one who knew was the one who entered them, bowing low.

5.తెలివైన వారు9 గుహలో ఉన్న వారలకై 10పథమును జేసిరి. ఏడు పురోహితులు ఆలోచన చేయుచూ దానిపై పయనించిరి. వారు అన్ని సన్మార్గములను కనుగొనిరి. సర్వజ్ఞుడు వానిలో వంగి ప్రవేసించెను.

6 If Sarama 11 finds the breach in the mountain, she will complete her earlier great path finding. The swift-footed one led out the head of the undying syllables;12 knowing the way, she was the first to go towards the cry.

6.శరమ 11 పర్వతములో చీలిక కనుగొనిన, ఆమె పథమును కనుగొనే యత్నములో విజయము పొందగలదు. వేగముగా పయనించే వాడు అక్షరముల అధిపతికి మార్గ దర్శనము చేసెను12 . మార్గము తెలిసిన ఆమె ఆర్తనాదము వినిపించే చోటికి మొదట చేరెను.

7 The most inspired one came, behaving like a friend.13 The mountain made ripe the fruit of its womb for the one who performed great deeds.14 The young hero, proving his generosity, won success with the youths; then Angiras right away became a singer of praise.15

7.మిక్కిలి ఔత్సాహికుడు ఒక మిత్రుని 13 వలె వచ్చెను. ఘనమైన కార్యములు చేసిన వాని కొరకై 14 పర్వతము తన గర్భమును సుగమము చేసెను. యువకుడైన నాయకుడు తన ఉదారతను చాటుచూ యువతపై విజయము పొందెను. అటు తరువాత అంగిరసలు స్త్రోత్రము జేసిరి15

8 The image of this creature and that creature, he knows all who are born. Standing in the forefront, he killed Susna.16 Knowing the path of the sky, longing for cows, he went before us, singing. The friend freed his friends from dishonour.

8.అతడు ఒకటి రెండు గాక సర్వ ప్రాణులను తెలిసినవాడు. సుస్న 16 సంహారములో అతడు నాయకత్వమును వహించెను. అతడు ఆకాశ మార్గము తెలిసిన వాడు గనుక, గోవుల కొరకై, పాడుచూ మాకన్నా ముందు పయనించెను.

9 With a heart longing for cows they sat down while with their songs they made the road to immortality. This is their very seat, still often used now, the lawful way by which they wished to win the months.17

9.గోవుల కొరకై పరితపించుచూ, తమ పాటలతో అమృతత్వమునకు పథమును చేసి ఆశీనులైరి. శాసనమును అనుసరించి మాసములను 17 గెలుచుటకై ఈ ఆసనము యందు కూర్చొనిరి. దానిని ఇప్పటికీ ఉపయోగించెదరు.

10 Glancing about, they rejoiced in their own possessions as they milked out the milk of the ancient seed.18 Their shout heated the two worlds. They arranged the off spring, dividing the cows among the men.19

10.వారు సనాతనమైన బీజమును 18 పాల వలె పితుకుచూ, దిక్కులు చూచుచూ తమ వస్తువులతో మోదమై నుండిరి. వారి అరుపు రెండు విశ్వములను తపింప జేసెను. వారు వత్సలను సమీకరించి, గోవులను పురుషులకు పంచి పెట్టిరి19 .

11 He himself, Indra the killer of Vrtra, with songs released the rosy cows together with the off spring and the oblations. Stretching far, the cow was milked of the sweet honey- like butter that she had held for him.

11.వృత్రాసురుని వధించిన ఇంద్రుడు స్వయంగా గానము చేయుచూ ఎర్రని గోవులను, దూడలను, ఆహుతులతో బంధ విముక్తి చేసెను. ఇంద్రుని కొరకై పొందు పరచిన ఆమె మధురమైన వెన్నగల క్షీరము పిదకబడినది.

12 They made a seat for him as for a father,20 for these great deeds revealed a great, shining seat. They propped their two parents apart with a pillar; sitting down, they raised the wild one21 high up.

12.తండ్రి వంటి 20 వానికై ఉన్నతమైన ఆసనము చేసిరి. ఎందుకనగా వాని సాహసోపాతమైన కార్యము ఘనమైనది. వారు తమ తలిదండ్రులను ఒక స్తంభముతో విడదీసిరి. ఆశీనులై, వానిని ఎత్తి పెట్టిరి21 .

13 When the abundant female22 determined to crush down the one who had grown great in a single day23 and had pervaded the two world-halves, all irresistible powers came to Indra, in whom flawless praises come together.

13.రెండు విశ్వములను ఆవరించి, ఒకే రోజులో ప్రవృద్ధుడైన వానిని23 అణచుటకై ఒక సంవృద్ధిగల స్త్రీ 22 నిశ్చయించగా, శుభప్రదమైన స్తోత్రములు గల ఇంద్రునికి అనేక దివ్య శక్తులు వచ్చినవి.

14 I long for your great friendship, for your powerful help.24 Many gifts go to the killer of Vrtra. Great is praise; we have come to the kindness of the lord. Generous Indra, be good to us as our shepherd.

14.నేను నీ మైత్రికై, సహాయమునకై పరితపించు చున్నాను24. వృత్రాసురుని వధించిన వానికి అనేక నిధులు ఇవ్వబడును. కనుక ఘనముగా స్తోత్రము జేసెదము. మా ఆరాధ్య దైవము ఉదారతకై వచ్చితిమి . ఒక కాపరి వలె మాయందు దయ ఉంచుము.

15 He won great land and much wealth, and he sent the booty to his friends. Radiant with his men, Indra gave birth to the sun, the dawn, motion,25 and fire.

15.అతడు విశిష్టమైన రాజ్యమును, సంపదలను పొంది, తన మిత్రులకు పంపెను. అందరికన్నా మిక్కిలి ప్రకాశవంతుడైన ఇంద్రుడు, ఉషస్సు, చైతన్యము25 , మరియు అగ్నికి జన్మ నిచ్చెను.

16 This house-friend has loosed into a single channel even the wide dispersed waters that shine with many colours, the honeyed waters made clear by the inspired alters. Rushing along by day and night, they drive forward.26

16. నలు దిక్కుల వ్యాపించే అనేక రంగులతో ప్రకాశించే, మధురమైన జలాలు శుద్ధ పరచబడి, గృహ మిత్రునిచే ఏకము చేయ బడినవి. రేయింబగళ్ళు ప్రవహించి అవి ముందుకు సాగెను26 .

17 The two dark bearers of treasure, worthy of sacrifice,27 follow the sun with his consent, when your beloved, impetuous friends28 embrace your splendour to draw it to them.

17. సూర్యుని అనుమతితో వెంబడించే, యజ్ఞమునకు పాత్రమైన 27 నిధులను మోస్తూ వచ్చే ఆ ఇద్దరు కృష్ణ వర్ణము గల వానికై నీ చిలిపి 28 మిత్రులు నీ ప్రకాశమును ఆస్వాదించిరి.

18 Killer of Vrtra, be the lord of lovely gifts, the bull who gives life to songs of praise for a whole life-span. Come to us with kind and friendly favours, with great help, quickly, O great one.

18.వృత్రాసురుని వధించిన వాడా, సిరులను ఇచ్చే దేవతగా నుండి, స్తోత్రములను చిరకాలము నుండేటట్టుగా చెయ్యి. ఓ పూజ్యుడా తక్షణమే వచ్చి మాకు సంపద నిచ్చి సహాయము చేయుము.

19 Like Angiras I honour him and bow to him, making new for the ancient one a song that was born long ago.29 Thwart the many godless lies, and let us win the sun, generous Indra.

19.అంగిరసల వలె వానిని పూజించి, వానికి నమస్కరించి పూర్వము ఎప్పుడో కూర్చబడిన స్తోత్రమును మరల నూతనముగా జేసి పాడుచున్నాను29 . ఓ ఉదారమైన ఇంద్రుడా నాస్తికులను హతమార్చి మేము సూర్యుని పొందునట్లు జేయుము.

20 The mists that were spread about have become transparent;30 guide us safely across them. You, our charioteer, must protect us from injury. Soon, Indra, soon, make us winners of cows.

20.పొగ మంచు తొలగిపోయినది30 . మమ్ములను క్షేమముగా ఆవలి ప్రదేశమునకు జేర్చుము. మా సారథిగా నుండి మమ్ములను ఆపదల నుండి రక్షింపుము. ఓ ఇంద్రా, త్వరలోనే గోవులను గెలిచేవారలుగా జేయుము.

21 The killer of Vrtra as lord of cows has shown us cows ; he went among the dark ones with his rosy forms.31 Revealing lovely gifts in the right way, he has opened up all his own gates.

21.వృత్రాసురుని వధించిన వాడు, గోవులకు అధిపతియైన వాడు, మాకు గోవులను జూపినాడు. అతడు కృష్ణ వర్ణము గలవాటిలో ఎర్రని వర్ణముతో నడచెను31 . మాకు ప్రియమైన సంపదల నిస్తూ, తన ప్రాకారములను తెరచెను.

22 For success in this battle where there are prizes to be won, we will invoke the generous Indra, most manly and brawny, who listens and gives help in combat, who kills enemies and wins riches.

22.పురుషులలో ఉత్తముడు, మిక్కిలి శక్తిమంతుడు, రణములో మా ప్రార్థనలను మన్నించి సహాయము చేసేవాడు, శత్రువులను సంహరించి నిధులను పొందేవాడు, అయిన ఉదారుడైన ఇంద్రుని అనేక సిరి సంపదలు పొందగలిగే ఈ యుద్ధములో విజయమునకై ప్రార్థించెదము.

NOTES

వివరణ

1. Agni is here and in verse 2 referred to as the driver or transporter, the one who carries the oblation to the gods in his chariot.

1.అగ్ని తన రథములో పయనించి దేవతలకు హవిస్సు నందించే వాహకుడు.

2. The extended metaphor of the first three verses may represent the priest as the father, his daughter as the sacrificial butter held in the spoon, and the son as the fire ‘begotten’ (kindled) by the priest.

2.పురోహితుడు తండ్రి, కూతురు యజ్ఞ పాత్రముతో ఆహుతి చేసే నెయ్య, పుత్రుడు పురోహితుడు రగిలించే అగ్ని

3. The priest pours butter into the spoon, and the father pours seed into his daughter.

3.హోత యజ్ఞ పాత్రలో నెయ్య పోయునట్లు, తండ్రు కుమార్తెలో బీజము పోసెను.

4. The winner is the son or brother, who apparently marries his sister so that her inheritance (the treasure) passes back through him to his heirs. For incest with brother and father, cf. Püsan with his mother and sister (6.55). In the ritual metaphor, the inheritance is the butter which falls from the spoon (her ‘womb’) into the fire.

4. పుత్రుడు లేదా సోదరుడు విజేత. అతడు తన సంతతి తన సర్వ ఆస్తిని పొందేందుకై సోదరుని పరిణయ మాడెను.

5. The mothers of Agni are the kindling-sticks or the hands that hold them; the two who do good deeds, also regarded as the mothers of Agni, are the priest who ‘makes’ the fire and the sacrificer who derives the gain from it.

5.అగ్ని యొక్క తల్లులు అగ్నిని రగిల్చే దర్భలు లేదా వాటిని పట్టుకొనే చేతులు. యజ్ఞాగ్ని రగిలించే హోత మరియు ఫలమును పొందే యజమాని అగ్ని యొక్క సత్కార్యములు చేసే తల్లులు

6. The Angiras priests, who tend Agni and own cows, are born of the rosy sky.

6.అగ్నిని పూజించే వారు మరియు గోవులు గలవారు అయిన అంగిరసలు ఎర్రని వర్ణము గల ఆకాశము నుండి ఉధ్భవించిరి.

7. Indra is the lord of bay horses, ‘grown’ and aided in battle by the priests (Angirases) who feed him Soma in their sacrifices.

7. అశ్వములకు అధిపతి అయిన ఇంద్రుని అంగిరసలు యుద్ధములో విజేతగా జేయుటకై యజ్ఞములో ఇంద్రునికి సోమ రసమును అందించుట.

8. The Maruts and Angirases are the conquerors who closely surround Indra, the challenger not of them but of the cattle- thieves.

8. మరుత్తులు, అంగిరసలు గోవులను విడిపించుటకై వచ్చిన ఇంద్రుని చుట్టు ముట్టుట సూచితము.

9. The priests again.

9. హోతలు

10. The noun is feminine, referring to the cows.

10. గోవులు సూచితము.

11. The bitch of Indra, the swift-footed one who finds the way to the cave. Cf. 10.108. The first part of this verse may be spoken by Indra.

11.ఇంద్రుని శునకము గోవులు దాచి యుంచిన గుహకు మార్గమును కనుగొనెను.

12. Here the cows are explicitly identified with sacred speech. Cf. 1.164.

12.గోవులను శుద్ధ వాక్కుతో సూచింప బడినవి.

13. Indra or the leader of the Angirases (called Angiras) may be the inspired one, exalted by drinking Soma. Cf. 10.108.8. He feigns friendship as Sarama is tempted to do; cf. 10.108.9-10.

13. సోమ రసమును తాగి అతిశయమైన, అంగిరసలకు నాయకుడైన ఇంద్రుడు. శరమ వలె అతడు మైత్రి చేయునట్లు నటించును.

14. That is, the mountain yielded its contents, the cows, to Indra.

14.పర్వతము తనలో దాచి యుంచిన గోవులను ఇంద్రునికి అర్పించుట

15. Angiras praises Indra in order to strengthen him. The song may be directly quoted in the next verse.

15.ఇంద్రుని శక్తిమంతునిగా జేయుటకై అంగిరసలు స్తోత్రము జేయుట.

16. Susna is the demon of drought.

16.సుస్న కరవును సృష్టించే రాక్షసి.

17. The Angirases sit down to perform the sacrifice that will give Indra the strength to win the cows who give the milk of immortality, and to acquire the power of the monthly sacrifices or the list of months in which the sacrifice was offered.

17.అంగిరసలు యజ్ఞముతో ఇంద్రుని శక్తి మంతుని జేసి అమృతము వంటి క్షీరమును అందించే గోవులను ఇంద్రుడు పొందుటకై , ప్రతి మాసము ఇంద్రునికి యజ్ఞములు చేయుట

18. The milk of the cows is equated with seed and with rain.

18.గోవు పాలను వీర్యముతో మరియు వర్షముతో పోల్చుట

19. They distributed the booty of calves and cows, the calves (as milk) being gifts for the priests.

19.గోవులు, వత్సలను వారు పంచుకొనిరి. దూడలు హోతలకు దక్షిణగా ఇవ్వబడినవి.

20. Indra is like a father to the Angirases. The seat is both his resting-place and a term for the special sacrifice (sattra) performed by the Angirases on Indra’s behalf. The priests separate the worlds, making a place for the sacrifice to Indra by revealing the space of the realm between sky and earth.

20.ఇంద్రుడు అంగిరసలకు తండ్రి వంటి వాడు. ఆసనము ఇంద్రుడు కూర్చొనుటకై లేదా ఇంద్రుని తరపున జేసే సత్ర యాగమును సూచింప వచ్చు. హోతలు యజ్ఞము జేయుటకు వీలుగా భూమ్యాకాశములను విడదీసి, విశ్వములను వేరు జేయుట సూచితము.

21. The sun, created here, as usual, by the propping apart of sky and earth, as well as by being ‘discovered’ in the cave.

21. భూమ్యాకాశములను వేరు జేయగా సూర్యుడు ఉద్భవించుట మరియు గుహలో కనుగొనుట సూచితములు.

22. An obscure term (Dhisana) designating the bowl of Soma, the bowl of sky or of earth, or a goddess of abundance. Here she inspires Indra.

22.సోమ రసము గల పాత్ర; లేదా భూమిని మరియు ఆకాశమును సూచించే పాత్ర; లేదా సంవృద్ధిని సూచించే దేవత.

23. Indra’s deed of freeing the cows from the cave is assimilated to his deed of killing Vrtra(who grew great in one day) and releasing the waters.

23.ఒకే రోజు కాలములో మిక్కిలి స్థూలమైన ఆకారమును పొందిన వృత్రాసురుని సంహరించి గోవులను, జలములను విడుదల జేసిన ఇంద్రుడు సూచితము.

24. The worshipper addresses Indra directly.

24.భక్తులు ఇంద్రుని ప్రార్థించుట.

25. Perhaps the orbit of the sun, or the passing of time, or the course of the sacrifice.

25.సూర్యుని కక్ష్య, కాలము యొక్క గమనము, యజ్ఞము యొక్క రీతి సూచితములు.

26. That is, they drive (transitively) the horses who pull the chariots of the waters that mix with the Soma.

26. సోమ రసమునకై కావలిసిన జలములను తెచ్చుటకై గుర్రములతో పూన్చిన రథములను నడిపేవారు.

27. The dark ones are night and twilight.

27. కృష్ణ వర్ణము గల రాత్రి లేదా సంధ్యా సమయము.

28. The Maruts.

28.మరుత్తులు

29. Cf. 1.1.2.

29. 1.1.2.

30. Cf. the dispersed mists of Vrtra, 1.32.13.

30. 1.32.13.

31. The dark ones are the aboriginal enemies of the Aryans, or the dark forces of evil, illuminated by the rosy lights of the dawns/ Maruts/priests, as in verse 17.

31.కృష్ణ వర్ణము గలవారు ఆర్యుల శత్రువులైన వారు, లేదా మిక్కిలి ఘోరమైనవి. వాటిలో ఉషస్సుల, మరుత్తుల, హోతల ఎర్రని కాంతులు ప్రసరింపబడినవి.

No comments:

Post a Comment

Wendy Doniger Rig Veda Intro Cows In Cave

Telugu English All Table Of Contents CREATION CREATION - II Death Death - 2 Death - 3 Death - 4 Death - 5 ...