Friday, November 20, 2026

Wendy Doniger Rig Veda Intro Sarama And Panis




Table Of Contents

CREATION
CREATION - II
Death
Death - 2
Death - 3
Death - 4
Death - 5
Agastya - Lopamudra
Boy - Chariot
Departing Spirit
Lament of a Bard
Song of Yagna Hota
In Praise of Generosity
Faith
Riddle
Horse Sacrifice
Horse Sacrifice 2
Goodbye to Horse
Fire
Fire And Gods
Birth Of Fire Fire, child of Water
Gods Coaxing Agni
Indra Coaxing Agni
Mystery of Agni
Agni and Young Poet
Riddles About Fire
Soma
Extraction of Soma
Pressing Stones Of Soma
Butter
Eagle
Soma Drinker's Self Praise
Drinking Soma
Kesini
Indra
Childhood of Indra
Indra Chiding His Son
Indra Slaying Vrutrasura
Cows In Cave

సృష్టి
సృష్టి -- II
మృత్యువు
మృత్యువు -2
మృత్యువు -3
మృత్యువు -4
మృత్యువు -5
అగస్త్య - లోపాముద్ర
బాలుడు - రథము
ఆత్మ నివర్తన
వృద్ధ గాయకుని ఆత్మ నివేదన
యజ్ఞ హోత పాట
దాన గుణ విశిష్టత
భక్తి శ్రద్ధలు
ఒక చిక్కుముడి
ఆశ్వాన్ని బలి చేయుట
అశ్వ బలి
అశ్వ మునకు వీడ్కోలు
అగ్ని
మరియు దేవతలు
అగ్ని యొక్క జననము
జలము యొక్క పుత్రుడు: అగ్ని
దేవతలు అగ్నిని ప్రార్థించుట
ఇంద్రుడు అగ్నిని అర్థించుట
అగ్ని యొక్క రహస్యము
అగ్ని మరియు బాల ద్రష్ట
అగ్నిని గూర్చి చిక్కు ప్రశ్నలు
సోమ
సోమ రసము పిండుట
సోమ రసము పిండే రాళ్ళు
నెయ్య
గ్రద్ద
సోమ రసమును త్రాగే వాని పొగడ్తలు
కేశిని
ఇంద్రుడు
ఇంద్రుని బాల్యము
ఇంద్రుడు పుత్రుని శిక్షించుట
ఇంద్రుడు వృత్రాసురుని సంహరించుట
గుహ లోని గోవులు

10.108   శరమ పాణుల సంవాదము

10.108   Sarama and the Panis

This conversation takes place in the midst of a myth told in later texts at some length. The Panis are demons who live in the sky on the other side of the river Rasa that separates the world of gods and men from the world of demons;

పాణులు అనబడే అసురులు రస నది ఆవల ఆకాశంలో దేవ లోకాలకు వేరుగా ఉండే ప్రదేశంలో నివసించే వారు.

the name also refers to tribal people who are the enemies of the Vedic people on earth.

అలాగే ఆర్యులతో పోరాడే వన్య జాతుల వారిని కూడా పాణులు అంటారు.

These Panis stole the cows of the Angirases and hid them in mountain caves; the sages joined with the gods –Indra, Soma, Agni, and Brhaspati – to get the cattle back.1

పాణులు అంగిరసల గోవులను అపహరించి కొండ గుహలో దాచి పెట్టగా, ఋషులు ఇంద్రుడు, సోముడు, అగ్ని, బృహస్పతి మొదలైన దేవతలతో గోవులను విడిపించుటకై చేతులు కలిపేరు1.

They sent Sarama, the bitch of Indra, to follow the trail of the cows, which she succeeded in doing.

వారు శరమ అనబడే ఇంద్రుని శునకమును గోవుల జాడ తెలిసికొనుటకై పంపిరి.

Reaching the hiding-place, she engaged in the conversation recorded in this hymn, one in which the Panis appear at first secure and sarcastic but soon become worried and attempt, unsuccessfully, to bribe Sarama.

శరమ కొండ గుహను కనుగొని అక్కడ వున్న పాణులతో సంభాషించినది. పాణులు మొదట హేళన చేసినా, చివరకు తమ నిస్సహాయతను తెలిసికొని శరమకు ఆశ చూపుతారు.

1 [The Panis:] ‘With what desire has Sarama come to this place? The road stretches far into distant lands. What is your mission to us? How did you find your way here? And how did you cross the waters of the Rasa?’

1.పాణులు: శరమ దేనిని ఆశించి ఇక్కడకు ఏతెంచినది? ఈ దారి బహు దూరం పోతుంది. నీ గమ్యమేమిటి? ఇక్కడకు మార్గము ఎలా కనుగొన్నావు? రస నదిని ఎలా దాట గలిగేవు?

2 [Sarama:] ‘I have journeyed here, sent as the messenger of Indra, and I desire your great treasures, O Panis. Because they feared being jumped across, they2 helped me to do it; thus I crossed the waters of the Rasa.’

2.శరమ: నేను మీ అపార నిధిని కోరి ఇంద్రుని దూతగా ఇక్కడకు వచ్చేను. వారు 2నాకు రసను దాటుటకు సహాయము చేసిరి.

3 [Panis: ‘What is Indra like, Sarama? What is the appearance of him who sent you here as his messenger from afar? If he comes here, we will make friends with him, and he will be the herdsman of our cattle.’

3.పాణులు: ఇంద్రుడు ఎటువంటివాడు? నిన్ను దూతగా పంపిన వాని ఆకారము ఎలా ఉంటుంది? అతడు ఇక్కడకు వస్తే మేము మైత్రి చేసి, గోపాలుడుగా పదవి ఇస్తాము.

4 [Sarama] ‘I know him as one who cannot be tricked; he tricks others, he who sent me here as his messenger from afar. The deep streams do not hide him; 3 you Panis will lie there slain by Indra.’

4. శరమ: నన్ను బహు దూరం నుంచి దూతగా పంపిన అతడు ఇతరులను ఇంద్రజాలముతో లొంగ దీసికుంటాడు గాని తాను లొంగడు. లోతైన నదులు వానిని దాచి పెట్టలేవు3 . మీరు తప్పక అతనిచే హతులవుదురు.

5 [Panis:] ‘These are the cows which you desire, lovely Sarama, having flown beyond the ends of the sky. Who would release them to you without a fight? And we have sharp weapons.’

5.పాణులు: ప్రియమైన శరమ, నీవు ఆకాశము అంచుల నుంచి గోవులను కోరి వచ్చేవు. వాటికై ఎవరు యుద్ధము చేయరు? మా వద్ద పదునైన ఆయుధాలు కలవు.

6 [Sarama] ‘Your words, O Panis, are no armies. Your evil bodies may be proof against arrows, the path that goes to you may be impregnable, but Brhaspati will not spare you in either case.’

6.శరమ: మీ ఉత్తి మాటలు సైన్యాలు కాలేవు. మీ దుష్ట శరీరాలు బాణాలను ఎదుర్కోవచ్చు, మీ వద్దకు చేరే మార్గము దుర్గమము కావచ్చు, కానీ బృహస్పతి మిమ్ములను విడిచి పెట్టడు.

7 [Panis] ‘ Sarama, this treasure-room full of cows, horses, and riches is set firm in cliffs of rock. Panis who are good sentinels guard it. You have come in vain on this empty path.’

7.పాణులు: శరమ, గోవులను, ఆశ్వాలను, నిధుల ఖజానాను భద్రంగా కొండలో దాచేము. మా భటులు వాటికి కాపలాగా ఉన్నారు. నీవు ఇంత దూరము వచ్చింది నిష్ప్రయోజనము.

8 [Sarama:] ‘The sages – Ayasyas, Angirases, and Navagvas4 – roused by Soma will share this enclosed cave of cattle among them. Then the Panis will spit back these words.’

8.శరమ: అయస్యలు, అంగిరసలు, నవగ్వలు4, సోమ రస మహిమతో ఈ గుహలో దాచి పెట్టిన గోవులను జయించెదరు. అప్పుడు పాణులు తమ ప్రగల్భాలను కట్టి పెడతారు.

9 [Panis:] ‘Sarama, since you have come here, compelled by the force of the gods, we will make you our sister. Do not go back, fair one; we will give you a share of the cattle.’

9.పాణులు: శరమ, నీవు దేవతలచే శాసించబడి ఇంత దూరం వచ్చేవు. నిన్ను మేము సహోదరిగా చేసుకుంటాము. నీవు వెనుకకు మరలి వెళ్లకు. నీకు గోవులలో ఒక వాటా ఇస్తాము.

10 [Sarama:] ‘I know no brotherhood, nor sisterhood; Indra and the Angirases, who inspire terror, know them. When I left them, they seemed to me to be desirous of cattle. Panis, run far away from here.

10.శరమ: నాకు భ్రాతలుగాని, అక్కచెల్లెళ్ళు గాని లేరు. మిక్కలి భీకరమైన ఇంద్రుడు మరియు అంగిరసలకు తెలుసు. నేను వారిని వదలి వెళ్ళినప్పుడు వారు గోవులను మిక్కిలిగా కాంక్షించేరు. మీరు ఇక్కడ నుంచి పారిపోండి.

11 ‘Run far into the distance, Panis. Let the cattle come out by the right path and disappear, the cattle which Brhaspati, the inspired sages, the pressing-stones and Soma found when they had been hidden.’

11. పాణులారా, ఇక్కడ నుంచి దూరంగా పారి పోండి. బృహస్పతి, ఋషులు, సోమ కనుగొని మీచే దాచబడిన గోవులు సక్రమ మార్గంలో వచ్చి అంతర్ధానము అవుదురుగాక.

NOTES

వివరణ

1. Cf. 3.3T.

1.3.3

2. The waters. At the critical moment of the journey, the river Rasa was worried about losing her reputation as a great river if a dog could jump across her; so she helped Sarama by building a ford.

2.జలములు. రస నది ఒక శునకము అవలీలగా తనపై ఎగిరి వెళితే తన ప్రతిష్టకు భంగమని తలచి, దానికై మార్గము సుగమము చేసెను.

3. A possible reference to Vrtra lying under the water, killed by Indra. Cf. 1.32.8, 1.32.10. For tricking the tricky, cf. 1.32.4.

3.ఇంద్రునిచే వధించబడి, నీటి అట్టడగులోనున్న వృత్రాసురుడు సూచితము.

4. Families of Vedic sages.

4.వైదిక ఋషుల వంశ పరంపర

No comments:

Post a Comment

Wendy Doniger Rig Veda Intro Sarama And Panis

Telugu English All Table Of Contents CREATION CREATION - II Death Death - 2 Death - 3 Death - 4 Death - 5 ...